• Bharateeya Vidya Charitraka Avalokanam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారతీయ విద్య చారిత్రక అవలోకనం

    Bharateeya Vidya Charitraka Avalokanam

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితం గమనశీలమైంది. అందులోనూ విద్యా విజ్ఞానాల విషయంలో ఇది మరింత సత్యం. కనకనే మన విద్యా వ్యవస్థలో అధికారికంగానే ఎన్నో మార్పులు వచ్చాయి. మెకాలే విద్యావిధానం మొదలనుకుంటే 1986లో నూతన విద్యా విధానంతో ఆరంభించి నూతన సహస్రాబ్ది మొదటి దశకం వరకూ కూడ విద్యారంగంలో మనం అనేక మార్పులు చేర్పులు చూస్తున్నాం. వాటిపై విమర్శలు ప్రశంసలు వింటున్నాం. అయితే ఈ అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయడం ద్వారానే సరైన అభిప్రాయాలకు రావడం సాధ్యమవుతుందని చెప్పవనసరం లేదు. స్వతంత్ర భారత విద్యా రంగ పరిణామాలను దశలవారిగానూ చారిత్రికంగానూ విశ్లేషించిన చక్కని వ్యాసాలతో రూపొందిన ఈ సంపుటి అవగాహనకు కరదీపికగా ఉపయోగపుతుందని ఆశిస్తున్నాం. వీటిని రచించి అందించిన మేధావులకు విద్యావేత్తలకు కృతజ్ఞతలు.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Bharateeya Vidya Charitraka Avalokanam