-
-
భారత విప్లవ పంథాను చూపిన తెలంగాణ సాయుధ పోరాటం
Bharata Viplava Panthanu Chupina Telangana Sayudha Poratam
Author: Devulapalli Venkateswara Rao
Publisher: Porunela Prachuranalu
Pages: 186Language: Telugu
Description
తెలంగాణ సాయుధ పోరాటంపై నేడు మరోసారి విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కా.డి.వి. రాసిన విమర్శలతో పాటుగా స్టాలిన్‌తో జరిగిన చర్చల రికార్డు నోటును కలిసి ముద్రించడం ప్రయోజనకరంగా ఉంటుందని దానిని మేం ఈ ముద్రణకు ప్రత్యేక అనుబంధం చేర్చి ప్రచురిస్తున్నాం.
భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం స్టాలిన్‌తో జరిపిన చర్చల రికార్డు రష్యన్ ప్రభుత్వ సామాజిక, రాజకీయ – చరిత్రకు చెందిన పురాతన పుస్తక భాండాగారంలో రష్యన్ భాషలో భద్రపర్చి ఉన్నదాన్ని విజయ్‌సింగ్ గారు ఇంగ్లీషులోకి అనువదించారు. దాన్ని “రివల్యూషనరీ డెమోక్రసీ” అనే ఆంగ్ల మాసపత్రిక ప్రచురించింది. దాన్ని తెలుగులోకి మేం అనువదించాం.
- ప్రచురణ కర్తలు
Preview download free pdf of this Telugu book is available at Bharata Viplava Panthanu Chupina Telangana Sayudha Poratam
Login to add a comment
Subscribe to latest comments

- ₹240
- ₹108
- ₹216
- ₹118.8
- ₹162
- ₹60
- ₹240
- ₹108
- ₹216
- ₹118.8
- ₹162
- ₹60