-
-
భరతవీర శతకం
Bharata Veera Satakam
Author: Bayyarapu China Malleswara Rao
Publisher: Vijayasri Chandurti Prachuranalu
Pages: 80Language: Telugu
Description
వీరు మల్లేశ్వరరావు. మల్లె వంటి స్వచ్ఛమయిన చిరునవ్వు చిందిస్తూ మల్లెల వంటి మృదు పద్యాలను రువ్వుతూ సాగుతుంది వీరి గమనం.
ఈ సుకవి ఆశుకవి. వీరికి నచ్చిన సన్నివేశమో, వీరు మెచ్చిన నరుడో తారసపడితే ఆశువుగా ఓ పద్యం రువ్వుతారు. అసలే ఆశువు. భావం ఎదుటివారి డెందాలను తాకాలని వేగిరపడుతుంది. అందుకే వాడుకకు దగ్గర పదాలను, కొన్ని వేడుక పదాలను పట్టుకుని దూసుకువస్తుంది. ఎదుటివారికి చక్కిలిగింతలు పెడుతుంది.
ఇలా అప్పుడప్పుడు రాలిన పారిజాతాలు ఓ మాలగా గుచ్చితే ఈ 'భరతవీర శతకం' రూపొందింది. ఇది ఓ శతం కాదు. అనేక శతాల మంజూష శతక లక్షణ మయిన మకుటాన్ని తల దాల్చింది.
- డా. చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ
Preview download free pdf of this Telugu book is available at Bharata Veera Satakam
Login to add a comment
Subscribe to latest comments
