-
-
భరతవర్షం
Bharata Varsham
Author: Sitakant Mahapatra
Publisher: Jyothi Grandhamala
Pages: 64Language: Telugu
Description
సమయం కంటే ముందున్న ఈ నేల,
ఒక గొప్ప నాగరికత జ్ఞాపకాల్లో
పవిత్రమైంది...
రుతుపవనాల మేఘాలు విలువైన పచ్చటి
పైరు పొలాల్ని ఆకాశానికి అతికించి,
మట్టిమీద నక్షత్రాలు నెమ్మదిగా దిగే ఈ
నేలతో నేను ప్రేమలో పడ్డాను.
నేను దాని స్వర్గంలో జీవించాను.
దాని నరకంలో నేను మరణించాను.
అది నా ప్రియమైన ప్రేమ,
అది నా సన్నిహిత శత్రువు
ఇదంతా చెప్పడానికి తొమ్మిది సర్గాల ఈ
దీర్ఘ కవిత ప్రయత్నిస్తుంది.
నా కలలకు, ఆశలకు, క్రోధానికి వ్యధకు ఈ
పుస్తకం వీలునామా, ఇదొక విధమైన
జ్ఞాపకం.
- సీతాకాంత మహాపాత్ర
Preview download free pdf of this Telugu book is available at Bharata Varsham
Login to add a comment
Subscribe to latest comments
