-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
భారత స్వాతంత్ర్య సంగ్రామం ముస్లిం యోధులు - ప్రథమ భాగం (free)
Bharata Swatantrya Sangramam Muslim Yodhulu Prathama Bhagamu - free
Author: Syed Naseer Ahamed
Pages: 320Language: Telugu
Description
గత పదిహేను సంవత్సరాల కృషి ఫలితంగా మీ చేతుల్లో ఉన్న 'భారత స్వాతంత్ర్య సంగ్రామం: మస్లిం యోధులు'. నా అధ్యయనం, పరిశోథనా క్రమంలో లభించిన పరిమిత సమాచారం మేరకు ఈ గ్రంథాన్ని రూపొందించాను. ఈ గ్రంథంలో 1757 నుండి 1875 వరకు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలు, యుద్ధాలలో పాల్గొన్న కొంతమంది యోధుల జీవిత రేఖాచిత్రాలను పొందుపర్చాను. ఆ తరువాత రానున్న భాగాలలతో 1875 నుండి 1948 వరకు సాగిన జాతీయోధ్యమంలో క్రియాశీలక పాత్రను నిర్వహించిన ఉద్యమకారుల జీవిత విశేషాలు ఉంటాయి. ఈ విధంగా నాకు లభించిన వివరాలు స్వల్పం, అందుబాటులోకి రాని సమాచారం అనంతం. ఆ పరిమితుల మూలంగా భారత స్వాతంత్ర్య సమరంలో ముస్లింల పాత్రను వివరించే ప్రయత్నంలో మీ ముందుకు వచ్చిన ఈ గ్రంథం సమగ్రమూ కాదు, సంపూర్ణమూ కాదని నాకు తెలుసు.
- సయ్యద్ నశీర్ అహమ్మద్
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE