• Bharata PrajaCharitra 1 Charitra Purvayugam
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారత ప్రజాచరిత్ర 1 - చరిత్ర పూర్వయుగం

    Bharata PrajaCharitra 1 Charitra Purvayugam

    Author:

    Pages: 70
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇప్పుడు మీచేతిలో ఉన్న ’చరిత్ర పూర్వయుగం’ భారత దేశంలో మానవజాతి తొట్టతొలి దశ, ఎలాంటి వ్రాతపూర్వక ఆధారాలు ప్రత్యక్షంగాకాని, పరోక్షంగా కాని లభించడానికి ఎంతో ముందు కాలం గురించిన దశను వివరిస్తుంది. ’భారత ప్రజల దీనంతట ఇదే స్వతంత్ర రచనగా కూడ ఉంటుంది. మొదటి అధ్యాయం, భారతదేశంలో నైసర్గిక స్వరూపం రూపుదిద్దుకోవడం గురించి, వాతావరణం, ప్రకృతి పరిసరాలు (వృక్షాలు, జంతుజాలం) గురించి – మన చరిత్ర పూర్వదశను, చరిత్రను తెలుసుకోవడానికి అవసరమైనంత మేరకు చెబుతుంది. రెండవ అధ్యాయం, తొలుత భూగోళం మొత్తం సందర్భంలోను, ఆ తర్వాత భారత దేశంలోను మానవ జాతి గాధను తెలియ చేస్తుంది. ఆనాడు మానవుడు వాడిన పరికరాలు, సాధనాలలో వచ్చిన మార్పులను, వాటిని రూపొందించిన మానవులతో అనుసంధిస్తూ వివరిస్తుంది. మూడవ అధ్యాయం, ప్రధానంగా వ్యవసాయం ఆవిర్భావం, దోపిడీ సంబంధాల ఆవిర్భావం గురించి తెలుపుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Bharata PrajaCharitra 1 Charitra Purvayugam