• Bharata Praja Charitra 3 Veda Yugamu
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారత ప్రజాచరిత్ర 3 - వేద యుగము

    Bharata Praja Charitra 3 Veda Yugamu

    Author:

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాధారణంగా చరిత్ర గ్రంధాలు సుదీర్ఘంగా, సవివరంగా, విశ్లేషణాత్మకంగా ఉంటాయి. లేదంటే క్లుప్తంగా ఉండే సంక్షిప్త గ్రంధాలు టూకీగా ఉంటాయి. సుధీర్ఘమైన గ్రంధాలను సాధారణ పాఠకులు సంపూర్ణంగా చదివి విషయాన్ని అర్ధం చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. క్లుప్తంగా ఉండే గ్రంధాలలో అనేక ప్రధానమైన విషయాలు లేకుండా పోయే అవకాశం ఉంది. వేల సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర కలిగిన భారతదేశం విషయంలో మాత్రం ఇది మరింత వాస్తవం. కాని సులభ శైలిలో, ప్రధానమైన అంశాలు ఏమీ వదిలి పెట్టకుండా ‘భారత ప్రజా చరిత్ర’ పేరుతో చిన్న చిన్న వాల్యూముల సిరీస్‌గా తీసుకువచ్చే ఒక బృహత్తర ప్రాజెక్టును ప్రసిద్ధ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ నేతృత్వంలో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ చరిత్రకారుల సొసైటీ చేపట్టింది. భారత దేశ చరిత్రను విశిష్ట శైలిలో అందించే ఈ పుస్తకం చరిత్ర పట్ల ఆసక్తి కలిగిన వారికి, ప్రత్యేకించి విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Bharata Praja Charitra 3 Veda Yugamu