• Bharata Janata Prajatantra Viplavam Moulika Documentlu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారత జనతా ప్రజాతంత్ర విప్లవం - మౌలిక డాక్యుమెంట్లు

    Bharata Janata Prajatantra Viplavam Moulika Documentlu

    Pages: 390
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావుగారు 1967 చివరి భాగం నుండి 1972 ప్రారంభం మధ్యకాలంలో రాసిన 11 డాక్యుమెంట్లను ఈ సంకలనంలో ప్రచురిస్తున్నాం.

ఇందులో మొదటిదైన “అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలోని సిద్ధాంత సమస్యల గురించి” అనేదానిని 1967 చివర్లో బెంగాల్‌లోని బరద్వాన్‌లో జరిగిన సి.పి.ఐ(యమ్) కేంద్ర ప్లీనరీ సమావేశంలో రష్యా, చైనా సిద్ధాంత విభేదాలపైన పార్టీ అధికార డాక్యుమెంటుకు ప్రత్యామ్నాయ డాక్యుమెంటుగా కేంద్ర కమిటీ సభ్యులైన కా. డి.వి. ప్రవేశపెట్టినది.

1968లో సి.పి.ఐ(యమ్) పార్టీ నుండి విడిపోయిన తర్వాత, భారతదేశంలో విప్లవ సాధన కోసం విప్లవ పంథాను రూపొందించడానికి సాగిన కృషిలో ఒక భాగంగానే కా. డి.వి. పై రచనలన్నింటినీ చేశాడు.

డాక్యుమెంట్లను తయారు చేయడంలో కా. డి.వి. ప్రదానంగా తెలంగాణా సాయుధ పోరాటాల అనుభవాలతో పాటుగా శ్రీకాకుళం, నక్సల్‌బరీ పోరాటాల అనుభవాలపైన ఆధారపడ్డారు.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Bharata Janata Prajatantra Viplavam Moulika Documentlu