-
-
భారత జనతా ప్రజాతంత్ర విప్లవం
Bharata Janata Prajatantra Viplavam
Author: Devulapalli Venkateswara Rao
Publisher: Porunela Prachuranalu
Pages: 433Language: Telugu
Description
కమ్యూనిస్టు విప్లవకారుల నాయకులపైన ప్రభుత్వం పెట్టిన చారిత్రాత్మకమైన ‘హైదరాబాదు కుట్రకేసు’ విచారణ సందర్భంగా కా.దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు 1971 డిసెంబర్లో 5 రోజులు కోర్టులో చదివిన ప్రకటన పుస్తక రూపమే ఈ గ్రంధం.
పై ప్రకటనలో కా. డి.వి. ‘ఇది కుట్ర కాదు విప్లవం’ అని ప్రకటించి, కమ్యూనిస్టు విప్లవకారుల తక్షణ కార్యక్రమమైన జనతా ప్రజాతంత్ర విప్లవం గురించి సుదీర్ఘంగా వివరించినారు. దానిలో ఆయన మార్క్సిజం – లెనినిజం మావో ఆలోచనా విధానపు మూల సూత్రాలను భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు, ముఖ్యమైన సమస్యలకు వర్తింపజేసి అత్యంత ప్రతిభావంతంగా విశ్లేషించినారు.
గత 44 సంవత్సరాల్లో, పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చినాయి. అయినప్పటికీ ఈ గ్రంధంలో చర్చించిన మౌలిక సమస్యల ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు.
- జి.సత్యనారాయణ రెడ్డి, సంపాదకుడు, పోరునేల
Preview download free pdf of this Telugu book is available at Bharata Janata Prajatantra Viplavam
Login to add a comment
Subscribe to latest comments

- ₹240
- ₹108
- ₹216
- ₹118.8
- ₹162
- ₹60
- ₹240
- ₹108
- ₹216
- ₹118.8
- ₹162
- ₹60