• Bhakti Yogam Karma Yogam
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • భక్తి యోగం - కర్మ యోగం

    Bhakti Yogam Karma Yogam

    Pages: 252
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విశుద్ధతే భక్తికి మూలాధారం, భక్తి సౌధానికి యిదే పునాది. బాహ్య శౌచం, ఆహారవిచక్షణ అనే ఈ రెండూ సులభసాధ్యాలైనప్పటికీ అంతశ్శౌచం లేనిదే కేవలం బాహ్యాచారం నిష్ప్రయోజనం.

సత్యం, నిష్కాపట్యం, దయ, అహింస, పరధనాదులను ఆశించకుండుటం, వ్యర్థమైన ఆలోచనలు చేయకుండటం, పరుల పట్ల కలిగిన హానిని తలపోసి విషణ్ణచిత్తుడు కాకుండటం - అనేవి విశుద్ధతకు అనుకూలించే గుణాలు.

మనం కర్మలను నిర్వర్తించాలి, కర్మాచరణకు మనల్ని పురికొల్పుతున్న శక్తి ఏదో గమనించాలి. ప్రారంభంలో కొన్ని సంవత్సరాలపాటు కర్మాచరణకు మనలను ప్రేరేపించేది తప్పక స్వార్థమే అని గ్రహిస్తాం. అయినా పట్టుపట్టి క్రమంగా ఈ స్వార్థపరత్వాన్ని నశింపజేస్తే చివరకు నిజంగా నిస్వార్థకర్మను నిర్వర్తించే సమయం వచ్చి తీరుతుంది.

- స్వామి వివేకానంద

Preview download free pdf of this Telugu book is available at Bhakti Yogam Karma Yogam