• Bhakti Bhagavantunikaa Bhagavantudu Bhaktikaa
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భక్తి భగవంతునికా భగవంతుడు భక్తికా?

    Bhakti Bhagavantunikaa Bhagavantudu Bhaktikaa

    Pages: 120
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రస్తుత పరిస్థితుల్లో భక్తి భగవంతునితో మహా గట్టిగా పెన వేసి ముడి పడున్నది. మన దేశం అనాదిగా వివిధమైన ఆలోచనలకు భావాలకు అంకురము, ఆలవాలమూ అయినది. ఆస్తికులు, నాస్తికులు ఒకరినొకరు పొడుచుకోకుండా కలిసి మెలిసిన పుణ్యభూమి ఇది. భక్తి కేవలం ఆస్తికుల సొంతమంటే, రావణాసురుల్లాంటి వారే కాదు కొలువులో కొంగులూడ దీసిన దుశ్శాసనులు కూడా భక్తులవుతారు. ఎన్ని క్రూసేడులు జిహాదుల రక్తాలతో నదులు నింపిన వారు యెరూషలేము, హజ్ యాత్రలు చేసి భక్తులవవచ్చు. ఇదింతేనే భక్తికసలు భగవంతునితో ముడి ఉందా; నాస్తికులు భక్తులవరా. అసలు భక్తిని మన ప్రాచీన సాహిత్యమెట్లా నిర్వచించింది? భక్తి డివోషన్ ఒకటేనా. భక్తి భావమొక్క భారతీయ మొనోపొలీ (గుత్తమా)? భగవంతుని ప్రసక్తి తేని బుద్ధుడు, బౌద్ధమూ, సాంఖ్యమూ భక్తి మార్గాను సారిణులా? అన్న ప్రశ్నలకు జవాబులు, భక్తి పేరుతో వెర్రి తలలేసి పిల్లి మొగ్గలు కొడుతున్న నేటి సమాజం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇదే ఈ చిరు పుస్తకంలో నే చర్చించా.

- ఆచార్య సముద్రాల

Preview download free pdf of this Telugu book is available at Bhakti Bhagavantunikaa Bhagavantudu Bhaktikaa