• Bhaja Govindam Moha Mudgaramu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భజ గోవిందమ్ - మోహ ముద్గరము

    Bhaja Govindam Moha Mudgaramu

    Author:

    Pages: 86
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన దేశంలో లెక్కలేనన్ని తత్వాలు, శాస్త్ర్రాలు ఉన్నాయి. అవన్నీ చదవాలంటే ఒక జీవితకాలం సరిపోదు. జ్ఞానమంటే విషయ పరిజ్ఞాన సముపార్జన కాదు. సత్యవస్తువును అంటే మన నిజస్థితిని పొందడానికి అనుసరించవలసిన మార్గ నిర్దేశ జ్ఞానము మాత్రమే పరిజ్ఞానం. ఏది తెలుసుకొనిన పిమ్మట మరేది తెలుసుకొనుట అవసరం ఉండదో, అది మాత్రమే జ్ఞానమని మనము 'జ్ఞాన సంజీవని'లో తెలపబడింది. అందుచేత నీటిని వేరుచేసి పాలను మాత్రమే గ్రహించే హంస లాగా అపరా విద్యచే కప్పబడియున్న పరావిద్యను మాత్రమే గ్రహించి అనుసరించిన మాత్రమే మనమా పరలోక మోక్షస్థితిని చేరుకొంటాము.

'భజ గోవిందమ్' అనే వాక్యంతో ప్రధమ శ్లోకం ప్రారంభమగుట చేతను, పల్లవిగా మిగిలిన శ్లోకముల చివర పునరావృతమవుచూ ఉన్నందుకు, ఈ స్తోత్రానికి 'భజగోవిందమ్' ఏర్పడింది. అయితే దీనికి 'మోహ ముద్గరము' అనే నామాంతరం కూడా ఉంది. ముద్గరమంటే సమ్మెట. మనయందలి అజ్ఞానము వలన కలుగు మోహాన్ని నివారించుటకు ఈ స్తోత్రం సమ్మెట పెట్టులాగా ఉపకరిస్తుందని అర్ధం. 'సూక్ష్మంలో మోక్ష'మన్నట్లుగా ఇందులో భక్తి, జ్ఞానం, తత్వం, వైరాగ్యం, ముక్తి ఇత్యాది విషయాలు సుందరమైన శైలిలో అందరికీ అర్ధం అయ్యే విధంగా నిర్వచింపబడి ఉన్నాయి.

- పత్నీ రాజు

Preview download free pdf of this Telugu book is available at Bhaja Govindam Moha Mudgaramu