-
-
భాగవతం
Bhagavatam
Author: A.N.Jagannadha Sharma
Publisher: Amaravathi Publications
Pages: 256Language: Telugu
Description
భగవంతునకూ, భగవద్భక్తులకూ గల సంబంధ బాంధవ్యాలను తెలియజేసేదే భాగవతం. భవబంధ విమోచనం భాగవతం. సులభ భక్తిమార్గం భాగవతం. ఆధ్యాత్మికం, ఆదిభౌతికం తత్త్వాల స్వరూప స్వభావాల కూడలి భాగవతం. నిరాకారమైన భక్తికి సాకారమైన కథాకథనం భాగవతం. మహాభారత రచన చేసి, మనస్శాంతి కరువై సరస్వతీ నదీతీరాన కూర్చున్న వ్యాసునికి నారదుడు బోధించిన గాయత్రీ బీజాక్షర ముద్రితం భాగవతం. ఈ భాగవతాన్ని సరళ వ్యావహారికంలో అందించారు ప్రముఖ రచయిత జగన్నాథశర్మ. నవ్య వీక్లీలో సంవత్సరానికి పైగా వెలువడి, పాఠకుల అదరణ పొందిన గొప్ప రచన ఇది. దీనిని చదివితే మనసు శాంతి, ప్రశాంతి లభిస్తాయి. అనుకున్నది సాధిస్తారు.
గమనిక: "భాగవతం" ఈబుక్ సైజ్ 7.25 mb
Preview download free pdf of this Telugu book is available at Bhagavatam
Pl. enable rent option.