• Best Jokes Revised Edition
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బెస్ట్ జోక్స్ (రివైజ్డ్ ఎడిషన్)

    Best Jokes Revised Edition

    Author:

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఓరే శీనూ! మీ మమ్మీ నీకో పది రూపాయలిచ్చింది. ఆ తర్వాత మీ డాడీ పది రూపాయలిచ్చాడు. అప్పుడు మొత్తం నీ దగ్గర ఎంత డబ్బున్నట్లు? "
"జీరో"
"అదేంటి ?నీకు తెక్కలు తెలీదా?"
"నాకు లెక్కలు తెలుసు టీచర్ - కానీ మీకు మా మమ్మీ, డాడీ సంగతి తెలీదు"

- ***

మనం కేరళలో పుట్టకపోవడం చాలా అదృష్టం కదారాణీ?"
"ఎందుకలా అంటున్నావ్?"
"ఎందుకేమిటి?మనకి మళయాళం ఒక్క ముక్క కూడా రాదు కదా!"

Preview download free pdf of this Telugu book is available at Best Jokes Revised Edition