• Beauty Tips
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బ్యూటీ టిప్స్

    Beauty Tips

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 64
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

"బ్యూటీ టిప్స్" శీర్షికతో విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు అందిస్తున్న ఈ ఈ-బుక్. ఇందులో అందానికి, ఆరోగ్యానికి ఉపయోగపడే చిట్కాలు ఉన్నాయి.

* * *

ఒక స్పూన్ నిమ్మరసం, పెరుగు, కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి మర్దన చేసి గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు బాధ ఉండదు.

కోడిగుడ్డులోని తెల్లసొనను బాగా నురగవచ్చే వరకు కలిపి ఒక టీ స్పూను తేనె, ఒక టీ స్పూను సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత వేడినీళ్లతో కిగితే పొడి చర్మం నునుపుగా మారుతుంది.

స్నానానికి ముందు పచ్చి పసుపు పాల మీగడ కలిపి ముఖానికి రాసి ఇరవై నిమిషాల తరువాత స్నానం చేస్తుంటే క్రమేణా చర్మం తెల్లబడుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Beauty Tips