• Batuku Poru
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బతుకు పోరు

    Batuku Poru

    Author:

    Pages: 202
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"వ్యవస్థలో బతకాలంటే ఏటికి ఎదురీదడం అనివార్యం. ఈ వాస్తవాన్ని కృష్ణారావుగారు బలంగా చెప్పారు. తన కథల్లో మనని నడిపించే శక్తుల గురించి సూచ్యప్రాయంగా తెలియజేసారు. విభిన్న వర్గాల ప్రజలు వివిధరూపాల్లో దోపిడీ పీడనలకి గురౌతున్న వైనాన్ని చూపారు..."

- గుడిపాటి

"కృష్ణారావుగారు రాసిన కథల్ని యిక్కడ టీకాటిప్పణులతో వివరించుకోనక్కర్లేద్దు. ఆయన ఎత్తుకున్న యితివృత్తాలే సమాజానికి అద్దంపడతాయి. కథానిక శిల్పం కూడా ఉదాత్తంగా ఉండడం వీటిలోని ప్రత్యేకత. కథానికలో భాష పటువుగా ఉంటుంది. మూలభూత అంశంనుండి ఆవగింజంతైనా పక్కకు మళ్ళని కథన నైపుణ్యం వుంది. చాలా కథలు సంభాషణాత్మకంగానే సాగుతాయి. రచయిత చొచ్చుకువచ్చి పాత్రల మనస్తత్వాన్ని విశదీకరించడమూ, వర్ణించడమూ వుండదు. ఆ సన్నివేశాల్లో సంభాషణల ద్వారా పాత్రలు రూపుతీసుకుంటాయి...."

- ఆర్వియార్

Preview download free pdf of this Telugu book is available at Batuku Poru