-
-
బతుకు చిత్రం
Batuku Chitram
Author: S.D.V. Aziz
Publisher: Sri Vedagiri Communications
Pages: 109Language: Telugu
Description
ఇంద్రధనుస్సు రంగుల్లో కనిపిస్తూ ఎలా భ్రమింప చేస్తుందో, మనిషి జీవితం కూడా అంతే! పుట్టుక మొదలు మరణం వరకు, మనిషి కళ్ళముందు ఎన్నో ఆశలు... వాటి కారణంగా కళ్ళముందు ఎన్నో రంగులు... ఆ రంగుల్ని సాకారం చేసుకోవడానికి, ఘర్షణలు - మానసిక సంఘర్షణలు. వాటి ప్రతిరూపమే ఈ సంపుటిలోని కథానికలు.
- రచయిత
Preview download free pdf of this Telugu book is available at Batuku Chitram
Login to add a comment
Subscribe to latest comments
