-
-
బతుకు బడి - యువ వికాసం వ్యాసాలు
Batuku Badi Yuva Vikasam Vyasalu
Author: Dr. K. B. Gopalam
Publisher: Creative Links Publications
Pages: 253Language: Telugu
Description
యువకులకు, నిరుద్యోగులకు, చిరుద్యోగులకు, ఉద్యోగులకు, మేనేజర్లకు, అందరికీ... చక్కని పాఠాలు చెప్పే బతుకు బడి.
సమస్యలు, విశ్లేషణలు, సమాధానాలు, సలహాలు మన గురించి, ఎదుటివారి గురించీ, ప్రపంచం తీరు గురించీ... మనిషి తీరు, మాట తీరు, అనుభవసారం, అర్థం చేసుకునేందుకు వీలుగా, వివరణలు, ఉదాహరణలు, కథలు, అసలు మాటలు! ఆంధ్రభూమి యువలో వికాసం శీర్షిక కింద అందరినీ ఆకర్షించిన వ్యాసాల సంకలనం...
’తెలివి కోసం వెతుకుతూ, తెలివి కోసం బతుకుతూ ముందుకు సాగుతున్న డా.కె.బి.గోపాలం అవగాహనలు, ఆలోచనలు సులభశైలిలో పంచిన బతుకుబడి...
Preview download free pdf of this Telugu book is available at Batuku Badi Yuva Vikasam Vyasalu
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- ₹129.6
- ₹270
- ₹216
- ₹108
- ₹108