• Barre Ponadandi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బర్రె పోనాదండి!

    Barre Ponadandi

    Pages: 113
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కళింగాంధ్ర కథాసంకలనాలకు మరో చేర్పు భమిడిపాటి గౌరీశంకర్ గారి తాజా సంకలనం "బర్రె పోనాడండి!". ఈ కథాసంకలనంలో 12 కథలున్నాయి. వీటిలో ఉత్తమమైన కథలే ఎక్కువ. ముఖ్యంగా తెలుగు కథాప్రక్రియకు దిశానిర్దేశనం చేసిన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కథాసంకలనమంటే పాఠకలోకంలో కొన్ని అంచనాలు ఉంటాయి. వాటికిఆలంబనగానే ఈ
పన్నెండు కథలూ సాగుతాయి.

కళింగాంధ్ర మాండలికంలో కథలేవీ ఇందులో లేకపోయినప్పటికీ అక్కడి ప్రజల జీవనశైలుల్ని ఈ కథలు బలంగా ప్రతిబింబించగలిగాయి. కొన్ని కథలు ఆలోచింపజేస్తే, మరికొన్ని కథలు ఆత్మావలోకనం చేయిస్తాయి. ఇంకొన్ని కొసమెరుపుతో తళుక్కున మెరుస్తాయి. ఒకటి రెండు కథలు హాస్యాన్ని ఆవిష్కరిస్తాయి. మొత్తం మీద ఈ సంకలనంలోని కథలన్నీ హాయిగా చదివిస్తాయి.

- బెందాళం క్రిష్ణారావు

Preview download free pdf of this Telugu book is available at Barre Ponadandi