• Banjara Bheem Dargya Naik
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బంజారాభీం దర్గ్యానాయక్

    Banjara Bheem Dargya Naik

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జాటోతు దర్గ్యా నాయక్ గెరిల్లా దళ నాయకుడు. తుపాకీ కాల్చడంలో దిట్ట. ధర్మాపురం పడమటి తండవాసి. జాటోతు హాము మంగిలి దంపతుల ఐదవ కుమారుడు దర్గ్యా. వీరి సోదరుడు జాటోతు ఠాను పేరుగాంచిన గెరిల్లా (గిరిజన) దళ నాయకుడు. ఠానును యూనియన్ సైన్యాలు దొరల గడిలో చిత్రహింసలు పెట్టి కాల్చి చంపాయి. వీరి సోదరుడయిన సోమ్లాను చితిమంటల్లో వేసి విస్నూరు దేశ్‌ముఖ్ కొడుకు బాబు దొర చంపాడు. పెద్దవాడైన జాటోతు జోద్యా ఆంధ్ర మహాసభను తీసుకువచ్చి పోరాట జెండాను సోదరులకు అందించాడు. ఇన్నాళ్ళకు జాటోతు కుటుంబం సాహస కృత్యాలు పాఠకులకు అందుతున్నందుకు సంబరపడుతున్నా.

- కా. మల్లు స్వరాజ్యం

Preview download free pdf of this Telugu book is available at Banjara Bheem Dargya Naik