• Bangaru Pa Pa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బంగారు పా.ప.

    Bangaru Pa Pa

    Pages: 124
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాలగుమ్మి పద్మరాజుగారు సాహిత్యంలో చేపట్టని ప్రక్రియ లేదు. ఛందోబద్ధకవిత్వం, వచనకవిత్వం, కథానికలు, నవలలు, విమర్శావ్యాసాలు, రేడియో నాటికలు, స్టేజి నాటకాలతోపాటు చలన చిత్రాలకు రచన, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు రచించారు. రెండు చిత్రాలకి దర్శకత్వం వహించారు. చలనచిత్రసీమలో ఎందరికో వెన్నెముకగా నిలిచారు.

పాలగుమ్మి పద్మరాజుగారికి సమకాలీనులైన బుచ్చిబాబుగారంటే కథారచయితగా ఇష్టం. ఆయనకీ ఇష్టమైన కథానికా రచయిత పాలగుమ్మి పద్మరాజు. ఈ ప్రత్యేక సంచికలో పాలగుమ్మి పద్మరాజుగారు, బుచ్చిబాబుగారి 'చివరికి మిగిలేది' నవలమీద రాసిన ప్రత్యేక వ్యాసం, ఆయన రేడియోకోసం నాటకీకరణ చేసిన 'చివరికి మిగిలేది' నాటకం కూడా దీంతో పొందుపరుస్తున్నాం. పాలగుమ్మి పద్మరాజుగారి శతజయంతి ముగుస్తున్న సందర్భంలోనే బుచ్చిబాబుగారి శతజయంతి ప్రారంభం కావడం విశేషం.

ఆయన దృష్టే భిన్నం. అందుకే ఆయన రచనలు భిన్నం. ఆయన ప్రత్యేకత ఆయనకుంది. ఆ ప్రత్యేకత మనందరికీ తెలియాల్సిన అవసరమూ ఉంది. ఈ ప్రత్యేక సంచికలో ప్రచురించిన వ్యాసాలను రాసిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.

- డా.వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Bangaru Pa Pa