-
-
బంగారం (రివైజ్డ్ ఎడిషన్)
Bangaram Revised Edition
Author: Vasireddy Venugopal
Publisher: Vasireddy Publications
Pages: 229Language: Telugu
మన దగ్గర ఎంత బంగారం వుంచుకోవచ్చు? వుంచుకున్న బంగారానికి ఎంత పన్ను చెల్లించాలి? సిప్ పద్ధతిలో ఏడాదికో తులం ఎలా కొనుక్కోవాలి? చిట్టీ పాడుకున్న డబ్బులను సద్వినియోగం చేసుకోవడం ఎలా? గోల్డ్ లోన్స్ తీసుకున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి?
పొద్దుటూరు బంగారం నిజంగా అంత నాణ్యమైనదా? తెనాలి డిజైన్లంటే జనానికి ఎందుకంత మోజు? ఇంతకీ తులం బంగారంలో... బంగారం తులం వుంటుందా? హాల్ మార్కింగ్... అంటే ఏమిటి... జనానికి ఉపయోగం ఏమిటి?
నవరత్నాలు ఎప్పుడు ధరించాలి? ఎవరు ధరించాలి? వడ్డాణం ధరించడానికి అర్హతా ప్రమాణాలు వున్నాయా? వేదాలలో బంగారం గురించి ఏమని చెప్పారు? గుప్త నిధులు నిజమేనా? నిజమైతే.. అవెక్కడ దొరుకుతాయి? మనం కూడా తవ్వేసుకోవచ్చా? క్యాన్సర్ చికిత్సలో బంగారం ఇంపార్టెన్స్ ఏమిటి?
ఇలా.... అనేకానేక బంగారంలాంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తుందీ ‘బంగారం’ పుస్తకం. అరవై పేజీల అదనపు సమాచారంతో.. 8వ రివైజ్డ్, అప్డేటెడ్ ఎడిషన్.
