• Bangalore Nagarathnamma Jeevitham Konni Rachanalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బెంగుళూరు నాగరత్నమ్మ జీవితం, కొన్ని రచనలు

    Bangalore Nagarathnamma Jeevitham Konni Rachanalu

    Publisher: Samskruthi

    Pages: 132
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సంగీత సాహిత్యము లామె సొమ్ములు. ఇది వరలో కంకణ గృహీతలందరును కవయిత్రులుగా రాణించినారు. ఈమె యట్లుగాక సంగీత శాస్త్రమున గూడ ప్రజ్ఞావంతురాలు. ఇట్టి విదుషీమణికి రెండు కంకణము లొసంగినను యొసంగ వచ్చునేమో?

- దేశిరాజు భారతీదేవి

విదుషీమణి శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మగారిని మాతృతుల్యగా గౌరవింపుచున్న వారిలో నే నొకడను. మదమత్సరపూరితమగు యీ కాలపు ప్రపంచమున అట్టి త్యాగినులుండుటే - మన వంటి వారికి ఆదర్శప్రాయమునూ, ఉత్సాహ పూరితమునూ - అని నా యభిప్రాయము.

- కె. యం. కృష్ణమూర్తి

ఈమె విద్యాసుందరి; గానకళావిశారద. భక్తురాలు. త్యాగి. ఈమె కనకాభిషేకమున కర్హురాలు. కాని అట్లొనర్చుటకు ఆ రాజులు లేరు. నా కందుకు శక్తి చాలదు. కావున ఆ విద్వత్సాంప్రదాయమును గౌరవించవలయుననే అపేక్షతో - కనకాభిషేకమునకు బదులు కనక కంకణమును సమర్పించుచున్నాను.

- కె.ఎస్. కేసరి

దేవుని యెడ భయము, భక్తి కలిగిన నాగరత్నమ్మగారి గృహము నిజముగా నొక దేవాలయమువలె నుండును. త్యాగ జీవనమునకు మార్గము ఏర్పఱుకున్న ఈ ప్రజ్ఞావతి జీవితచరిత్రము స్తుతింపదగి యున్నది.

- రామస్వామి భాగవతులు

ఆమె నడిచే దేవాలయము. చూసి ధన్యుణ్ణవుదామని వచ్చాను.

- డా. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Bangalore Nagarathnamma Jeevitham Konni Rachanalu
Comment(s) ...

పురుషాధిక్యంపై ధిక్కారం..త్యాగసేవాసక్త – బెంగుళూరు నాగరత్నమ్మ పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=4155