-
-
బాలి ఫినిక్స్ కార్టూన్లు
Bali Phoenix Cartoons
Author: Bali
Publisher: Sri Vedagiri Communications
Pages: 138Language: Telugu
Description
కార్టూన్ అనేది నిపుణుడైన కళాకారుడి చేతిలో ఒక విలువైన సాహిత్య పరికరం! దీన్ని మాధ్యమంగా కళాకారుడు ఎన్నో విషయాలపై వ్యాఖ్యానిస్తాడు. వర్తమాన రాజకీయ పరిస్థితులపై, సామాజిక దుర్నీతి, సంఘ విద్రోహుల మీద, సాంఘిక దురాచారాల మీద, 'కట్టు తప్పుతున్న ఫ్యాషన్ల' మీద, మనుషులు కపటత్వంతో అవలంబించే ద్వంద్వ ప్రవృత్తి మీద చేదు మందుకు చక్కెర పూత లాంటి కార్టూన్ గంభీరమైన విషయాన్ని ఎగతాళిగా, నవ్వులాటగా తేలిగ్గా కళ్ళకు కడుతుంది.
రోజూ తారసపడే ఎన్నెన్నో దైనందిన సన్నివేశాలకు తనదైన వ్యంగ్యాన్ని అందంగా జోడించి సరికొత్త కార్టూన్లను సృష్టించారు బాలి! వ్యాఖ్యలూ, వ్యంగ్య రేఖలూ పోటాపోటిగా అమిరాయి.
ఒకటీ రెండూ కాదు, రెండు వందల కార్టూన్లు మిమ్మల్ని కితకితలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.
- శ్రీదేవి మురళీధర్
గమనిక: "బాలి ఫినిక్స్ కార్టూన్స్" ఈ-బుక్ సైజు 32.7MB
Preview download free pdf of this Telugu book is available at Bali Phoenix Cartoons
Login to add a comment
Subscribe to latest comments
