• Balalake Swatantryam Vaste
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 211.2
    234
    9.74% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాలలకే స్వాతంత్ర్యం వస్తే?

    Balalake Swatantryam Vaste

    Author:

    Pages: 336
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్వాతంత్ర్యపు సమర యోధులు పూర్తిగా గాంధీ గారి బాటలో పయనించుతూ తెల్ల దొరల అఘాయిత్యాలకి గురవుతూ, తరచూ జైళ్ళలో కాలం గుడుపుతుండగా, వాళ్ళ వాళ్ల కుటుంబాలు తమ సంసారాల్ని ఎలాగోలాగ యీదుకొంటూనే వచ్చారు. ఈ స్వాతంత్ర్యపు తుఫాను పిల్లల మీద ఎలా ప్రభావం చూపించిందో, పెద్దవాళ్లు వాళ్లని ఎలా సముదాయించారో అనుభవించిన వారికే తెలుసు.

భారతదేశం గత రెండు శతాబ్దాల బానిసత్వపు సంకెళ్లు తెంచుకొని స్వాతంత్ర్యపు ఆరుణోదయంలోకి ప్రవేశించబోతూండగా, తెల్లదొరలు దేశం విడిచి వెళ్లిపోవడానికి తమ పెట్టా బేడా సర్దుకొంటుండగా జరిగినటువంటి కొన్ని సంఘటనలూ, వాటిని పసివారు ఎలా ఎదుర్కొన్నారో విపులంగా విశిధి పరిచాయి ఈ చిట్టి చిట్టి కధలు.

- జానకి శాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Balalake Swatantryam Vaste
Comment(s) ...

బాల్యంలో కలిసి ఆట లాడుకున్న స్నేహితురాలు జానకీ శాస్త్రి పుస్తకం " బాలలకే స్వాతంత్రం వస్తే" ఇప్పుడే చదివాను. చిట్టి పొట్టి కధలు అద్భుతంగా ఉన్నాయి. రచన శైలి అద్భుతం. అందులోని పాత్రలు, ప్రాంతాలు , వ్యకులు చాలా మటుకు నాకు బాగా తెలియటం వల్ల చదువుతున్నంత సేపు గడిచిపోయిన బాల్యం చిగురులు తొడిగినంత మధురమైన అనుభూతి కలిగింది.
పిల్లలు అందరూ తప్పక చడవలసియా కధలు.ఈ సందర్భంగా ఇంత అమూల్యమైన కధలు అందించిన జానకీ శాస్త్రి ( జానీ) కి అభివందనలు. చాలా కథలలో గున్ను దర్శనమిస్తుంది. గున్ను మా దొడ్డమ్మ రెండవ కుమార్తె. ఇంతకీ చిట్టి ఎవరో? తెలియలేదు.
జీవిచినట

A must read book by children and all adults of all generations.Please also read one more book by same author by title " He Let Gandhi Into His Life " By Smt Janaki Sastry a beautiful biography of one of the greatest freedom fighter and devoted friend of Sri Mahatma Gandhi , Shri Wunnava Buchi Ramalingam Garu (WVVB Ramalingam) of Berhampur (Orissa).This book is available in amazon.He also organised salt satyagraha in orissa at the same time as Gandhiji did in Gujarat.