-
-
బాలల శ్రీరామకృష్ణ - శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన కథలు
Balala Sri Ramakrishna Sri Ramakrishna Paramahamsa Cheppina Kathalu
Author: Ramakrishna Math
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 83Language: Telugu
ఫిబ్రవరి 18వ తేదీ, 1836వ సం. చంద్రమణీ దేవి ఒక చక్కని మగబిడ్డను కన్నది. ఈ బిడ్డడే కొంతకాలం తర్వాత అవతారవరిష్ఠుడై, సనాతన ధర్మాన్ని పునరుద్ధరింపజేసేందుకు అవతరించిన శ్రీరామకృష్ణ పరమహంస.
జ్యోతిషశాస్త్రంలో ఆరితేరిన క్షుదీరామ్ తన బిడ్డడు ఒక మహామేధావి అనీ, ఈ యావత్ర్పపంచానికి కాబోయే జగద్గురువని వెంటనే గ్రహించాడు. ఈ అందమైన పాపడు ఆ ఊరివారందరికి ముద్దుబిడ్డ. అతణ్ణి రెండు రోజులు చూడకపోతే వారి మనస్సు కలవరపడేది.
*****
రామకృష్ణ పరమహంస చెప్పిన భగవంతుడు అందరిలోనూ ఉంటున్నాడు, బావి కప్ప, బాలభక్తుని దేవతార్చన, రామేచ్ఛ, నిజమైన భక్తుడు, భగవంతుడొక కల్పవృక్షము, నిన్ను కాపాడే విద్య, గమ్యం చేరుకునే వరకు ఆగకుము, తన నిజస్వరూపాన్ని మరచిన సింహం, గుడ్డివాండ్రు – ఏనుగు, సాధువుగా నటించిన దొంగ లాంటి విజ్ఞానాన్ని పెంపొందించే ఎన్నో గొప్ప కథలను రామకృష్ణ మఠం వారు ఈ పుస్తకంలో పొందుపరిచారు.
గమనిక: " బాలల శ్రీరామకృష్ణ - శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన కథలు" ఈబుక్ సైజు 8.2 mb
- ₹129.6
- ₹180
- ₹60
- ₹72
- ₹81
- ₹81
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108