• Balala Hakkulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాలల హక్కులు

    Balala Hakkulu

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచ జనాభాలో మూడోవంతు పిల్లలు. బాలలే మానవాళి భవిష్యత్తు. కనుక జీవితం, ఆరోగ్యం, విద్య, శ్రేయస్సు - తదితర విషయాలలో పెద్దల హక్కుల కంటే బాలల హక్కులకు అధిక ప్రాధాన్యం లభించాలి. బాలలంటే అమితంగా ఇష్టపడే ప్రముఖ సినీ దర్శకులు, నిర్మాత 'సాహిత్యశ్రీ' లక్ష్మణరేఖ గోపాలకృష్ణ బాలల హక్కుల గురించి కూలంకషంగా పరిశీలించి ఈ పుస్తకం రాశారు. 'బాలల హక్కులు - పెద్దల బాధ్యతలు' గురించి చిన్ని చిన్ని సంభాషణల ద్వారా వివరించారు. బాలల హక్కులకు సంబంధించి చాలామందికి తెలియని అనేక విషయాలను ఇందులో అందించారు. గోపాలకృష్ణగారు గతంలో రాసి ప్రచురించిన 'బాలసంజీవని' నాటికల సంపుటిలో మన సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తే, ఈ పుస్తకంలో బాలల సంక్షేమానికి సంబంధించి విశేషమైన విలువైన సమాచారం అందించారు. ముందు ముందు నిట్టల గోపాలకృష్ణ గారి కలం నుండి మరిన్ని విలువైన రచనలు వెలువడతాయని ఆశిస్తున్నాను.

- చొక్కాపు వెంకటరమణ

Preview download free pdf of this Telugu book is available at Balala Hakkulu