• Balala Baba Sri Sai Charitamu
  • Ebook Hide Help
    ₹ 12
    12
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాలల బాబా - శ్రీ సాయి చరితము

    Balala Baba Sri Sai Charitamu

    Publisher: Mohan Publications

    Pages: 24
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బాల్యదశ నుండియే బాలబాలికలలో నైతికమైన విలువలతో పాటు దైవభక్తిని గూడా కలిగించవలెనను సదుద్దేశముతో ఇంతకు మునుపు నేను రచించిన శ్రీ సాయిబాబా చరిత్రలోని ముఖ్యమైన 108 అంశములను ఎన్నుకొని యీ చిరుపొత్తము రచించబడినది. సాయి తత్త్వములోని విశిష్టతను సంగ్రహముగానున్నను అవగాహన తెలుసుకొనుటకై దేశమందలి సాయి సంస్థలన్నియు పోటీ పరీక్షలు నిర్వహించిన నా కృషి సఫలము కాగలదని తలంతును. ఈ పుస్తకము పెద్దలకు కూడ సాయినాధుని గురించి అవగాహన పెంచుకొనుటకు ఎంతయో ఉపయోగపగలదు. నిత్యము పఠించదగిన పుస్తకము.

- ఆలూరు గోపాలరావు

Preview download free pdf of this Telugu book is available at Balala Baba Sri Sai Charitamu