• Bahya Sakti Antar Sakti
 • Ebook Hide Help
  ₹ 162
  180
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • బాహ్యశక్తి - అంతర్ శక్తి

  Bahya Sakti Antar Sakti

  Pages: 168
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

మనిషి ఏమై వుండాలో అదే అయి వుంటే జంతువులు అతణ్ణి ఆరాధించి వుండేవి.

- హెన్రీ ఏమియల్ (1812-1881)

జంతువులు తర్కించగలవా అని అడగకు. మాట్లాడగలవా అని ప్రశ్నించకు. అవి బాధ పడగలిగి వున్నాయా లేదా అనేది ప్రశ్న.

- జెరెమీ బెంట్‌హోమ్ (1748-1842)

ప్రకృతితో దోషమారోపించకు; అది తన పాత్రను అద్భుతంగా పోషించింది. నీ పాత్రను నువ్వు తిన్నగా పోషిస్తే చాలు.

- జాన్ మిల్టన్ (1608-1674)

స్వేచ్ఛా జీవికి సంకెళ్ళు వుండవు. స్మృతులు, జ్ఞాపకాలు (అంటే గతకాలం)| గానీ, కోర్కెల సంకెళ్ళు (అంటే భావి కాలం)గానీ వుండవు.

నీదైన ఈ క్షణాన్ని జీవించడాన్ని నిరోధిస్తున్న నిజమైన సంకెళ్ళు ఇవే.

- రజనీష్

Preview download free pdf of this Telugu book is available at Bahya Sakti Antar Sakti