• Bahuroopi Gandhi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బహురూపి గాంధీ

    Bahuroopi Gandhi

    Publisher: Manchi Pustakam

    Pages: 150
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాజకీయాల్లోనూ, బహిరంగ జీవితంలోనూ కాక అనేక ఇతర అంశాలలో గాంధీజీ ఎలా వ్యవహరించాడనేదాన్ని వివరిస్తూ ఈ పుస్తకం వెలువడుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఆయన అంతరంగాన్ని మెరుగ్గా అర్ధం చేసుకొనేందుకు ఇది ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను.

- జవహర్‌లాల్‌ నెహ్రూ

* * *

ఇతరులు చేసే అనేక పనులలో గాంధీజీ ఇష్టపూర్వకంగా పాలుపంచుకొనేవాడు. అలాంటి వ్యక్తిగా ఆయన్ని మీకు పరిచయం చేయడం నా ఉద్దేశం. అందుకే ఈ పుస్తకంలో కొన్ని సంఘటనలు పునరుక్తమయ్యాయి. గాంధీని గుడ్డిగా అనుసరించే భక్తుల మందకు మరికొంత మందిని చేర్చడం నాకిష్టం లేదు. గాంధీజీ కేవలం జాతిపిత, భారత స్వాతంత్య్ర నిర్మాత మాత్రమే కాదని నేటి బాలబాలికలు తెలుసుకోవాలనీ, ఆపైన ఆయనను విమర్శించాలనీ నా ఉద్దేశం.

- అను బందోపాధ్యాయ

Preview download free pdf of this Telugu book is available at Bahuroopi Gandhi