-
-
బ్యాడ్మింటన్
Badminton
Author: Nadamala Gangadhara Reddy
Publisher: Navaratna Book House
Pages: 80Language: Telugu
ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో మరిన్ని మెరుగైన విజయాలను సాధించి త్వరితగతిన క్రీండాధ్రప్రదేశ్గా అవతరించాలంటే , ప్రస్తుతం విద్యార్థులకు మరియు యువతకు మన మాతృభాషయైన తెలుగులో వివిధ క్రీడలను గురించిన క్రీడాసమాచారాన్ని సరళంగాను మరియు వ్యవహారిక భాషలో వివరించి చెప్పే క్రీడాపుస్తకాల యొక్క ఆవశ్యకత ఎంతైనావుంది. ఇవి ప్రజలకు ఆట గురించి తెలిసేలా చేసి క్రీడలపై అభిలాషను, ఆసక్తి కలిగించి క్రీడలను చూసేవిధంగా మరియు ఆడే విధంగా ప్రోత్సహిస్తాయి.
ప్రస్తుత పుస్తకంలో బ్యాడ్మింటన్ క్రీ యొక్క చరిత్ర, ఫీల్డ్ కొలతలు, స్కిల్స్, నియమ,నిబంధనలను, ప్రముఖ క్రీడాకారులను మరియు టోర్నమెంట్స్ గురించిన విలువైన సమాచారాన్నంతయు తెలుగులో క్షుణ్ణంగా వివరించడమైనది. కావున ఈ పుస్తకం విద్యార్థులలో మరియు యువతలో బ్యాడ్మింటన్ క్రీడపై ఆసక్తిని, ప్రోత్సాహాన్ని, మరియు అవగాహనను కల్పించి ఆంధ్రప్రదేశ్లో బ్యాడ్మింటన్ క్రీడాభివృధ్ధికి తోడ్పడగలదని భావిస్తున్నాను. బ్యాడ్మింటన్ క్రీడాకారులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు, క్రీడా ఔత్సాహికులకు, పాఠశాల విద్యార్థులకు, శిక్షకులకు మరియు నిర్వాహకులకు ఈ పుస్తకం ఉపయోగపడగలదు.
- నడుమల గంగాధర రెడ్డి

- ₹108
- ₹75.6
- ₹75.6
- ₹75.6
- ₹75.6
- ₹75.6
- ₹540
- ₹108
- ₹72
- ₹432
- ₹540
- ₹810