• Baama Cheppina Bangaru Neeti Kathalu Modati Bhagamu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బామ్మ చెప్పిన బంగారు నీతి కథలు మొదటి భాగము

    Baama Cheppina Bangaru Neeti Kathalu Modati Bhagamu

    Publisher: Swathi Book House

    Pages: 40
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బామ్మలు, అమ్మమ్మల దగ్గర కథలు చెప్పించుకోని పిల్లలు ఉండరు. "బామ్మ చెప్పిన బంగారు నీతి కథలు" పిల్లల కోసం తేలికైన పదాలతో అందిస్తున్నారు రెడ్డి రాఘవయ్య. ఈ పుస్తకంలో కోతి తోక, తెలివైన తీర్పు, బంగార్రాజు సాహసం, దురాశ, ఉడుత తెలివి మొదలైన 7 కథలు రంగురంగుల బొమ్మలతో ఇవ్వబడ్డాయి.

*****

ప్రతి వేసవికి నేను పట్నం నుంచి పల్లెకు వెళ్ళేవాడిని. అక్కడ మా బామ్మ చెప్పే కథాలంటే నాకు మహా యిష్టం. ఆమె చెప్పినవే ఈ బొమ్మల నీతి కథలు మీరూ చదవండి. ఎంతో ఆనందం కలుగుతుంది. జ్ఞానం వస్తుంది.

- రెడ్డి రాఘవయ్య

Preview download free pdf of this Telugu book is available at Baama Cheppina Bangaru Neeti Kathalu Modati Bhagamu