-
-
ఆయుధం పట్టని యోధుడు
Ayudham Pattani Yodhudu
Author: Dr. M.V. Ramana Reddy
Publisher: Hyderabad Book Trust
Pages: 216Language: Telugu
Description
అమెరికన్ నల్లజాతి పోరాటంలో అహింసా విధానానికి ఊపిరిపోసి, 'నోబెల్ శాంతి పురస్కారం'తో సత్కరించబడిన డా. మార్టిన్ లూథర్ కింగ్ జీవితచరిత్ర ఇది.
* * *
"మార్టిన్ లూథర్ కింగ్ జీవితచరిత్ర మాత్రమే కాదు, ఇది అమెరికా సాంస్కృతిక చరిత్ర కూడా!!.
ఒక సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక నల్లజాతి స్త్రీ, ఒక తెల్లజాతీయునికి సీటు ఖాళీ చేసి ఇవ్వని కారణంగా అరెస్టుకి గురయ్యింది. ఆ సంఘటనతో ప్రారంభమైన జాతి వివక్ష ఉద్యమం లూథర్ కింగ్ నాయకత్వంలో ఎలాంటి ప్రకంపనలు కలిగించింది, ఎలాంటి అవరోధాలు ఎదుర్కున్నది, ఎలాంటి అణచివేతలకు గురిఅయినది, ఎలాంటి దశలను అధిగమించింది, ఈ పుస్తకం ద్వారా పాఠకుడు గ్రహించడమే కాకుండా తాను గూడా ఆ ఉద్యమంలో మానసికంగా ఉన్ములీకరణం చెందే విధంగా సాగిన రచనానిర్మాణం ఈ పుస్తకం యొక్క విశిష్టత."
- సింగమనేని నారాయణ
Preview download free pdf of this Telugu book is available at Ayudham Pattani Yodhudu
Login to add a comment
Subscribe to latest comments
