• Ayudham Kavitwam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆయుధం కవిత్వం

    Ayudham Kavitwam

    Pages: 61
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు కవిత్వం ఒక వరద గోదావరి. ఇందులో కాలప్రవాహంలో కొట్టుకొని పోకుండా తట్టుకుని నిలిచిన ఎన్నో లంకలు, దుబ్బులు, మెలికలు, ఒత్తిడులు, సుడులు, ఎత్తిపోతలు, నురుగులు, శీకరాలు. వీటిలో స్పృహనీయమైన కొన్నిటి సంభావనలో ఎగజిమ్మిన వెలుగే ఈ దీర్ఘకావ్యం.

కవిత్వమే కవికి ఆయుధం. దానికి రెండు వాదరలు. అది సీరమై పండించగలదు, సహస్రారమై ఖండించగలదు. వినిర్మాణం; అవసరమైనతే విధ్వంసం - కవికి రెండు పక్కలు. అన్ని తరాల సత్కవిత్కాంతులకూ వారసుడిని నేను.

ఈ కవిత్వ విశ్వ విహాయస సంచారానికి సహృదయులందదికీ ఇదే నా సాదరాహ్వానం. ఇందులోని సూచికలు కృతి చివర పొందుపరచి ఉన్నాయి. దయతో గమనించ మనవి.

- వసునందన్

Preview download free pdf of this Telugu book is available at Ayudham Kavitwam