-
-
అవును నిజమే!
Avunu Nijame
Author: D.Ramachandra Raju
Publisher: Self Published on Kinige
Pages: 112Language: Telugu
Description
జీవితానుభవాల నుంచీ, విస్తృత అధ్యయనం నుంచి, జీవితాన్ని శాసిస్తున్న శక్తుల గ్రహణ శక్తి నుంచీ, గాఢమైన భావుకత్వం నుంచీ, సమాజంలోని మంచిని పెంచాలనే తపన నుంచీ, చెడును నిర్భయంగా వెల్లడించాలనే, ఖండించాలనే నిబద్ధత నుంచీ రాజు కథలు పుట్టాయి.
కలవరపెట్టే కథలు ఇవి.
బాధపెట్టే కథలు ఇవి.
ఇవి నిజం కథలు.
మనిషి తనం కోసం ఎదురుచూడమని చెప్పే కథలు ఇవి.
మంచి మనిషి రాజు కథలు ఇవి.
ఈ రాజు కథ్లల్లోని ఇతివృత్తాల్నీ, నేపథ్యాల్నీ, సంఘటనల్నీ, సన్నివేషాల్నీ, వాటిలోని పాత్రల స్వభావాలనూ, ఘర్షణలనూ, కథన విధానాలనూ, శైలినీ, కంఠస్వరాన్నీ, రచయిత సామాజిక దృష్టినీ చూడండి - శ్రద్దగా చర్చించండి.
ఈ శ్రద్ధకూ, చర్చలకూ ఫలితం కథాసాహిత్య చలనం, సామాజిక సంచలనం. -కేతు విశ్వనాథరెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Avunu Nijame
Login to add a comment
Subscribe to latest comments
