• Avishkarana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆవిష్కరణ

    Avishkarana

    Author:

    Pages: 143
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆకట్టుకునే అంశాలను తీసుకుని, అద్భుతమైన శైలిలో రంగరించి, అరుదైన శిల్పంగా తీర్చిదిద్ది, కవిత్వంలో అద్ది అందించిన కథలు ఇవి. ఈ కథలను చదువుతుంటే రకరకాల భావోద్వేగాలు మిమ్మల్ని పట్టి కుదిపేస్తూ మిమల్ని మీకే సరికొత్తగా ఆవిష్కరింప చేస్తాయి. అందుకే ఈ కథా సంపుటిలోని ఒక్క కథ చదివి చూస్తే చాలు, మీరూ ఎలాంటి అనుభూతికి లోనవుతారో తెలుస్తుంది.

- జంధ్యం వెంకటేష్ బాబు

*****

వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమైన ఆహ్లాదపరిచే కథలు, ఇప్పటికే అశేష పాఠక జనాదరణ విశేషంగా పొందిన 18 కథల సంపుటి ఈ "ఆవిష్కరణ".

Preview download free pdf of this Telugu book is available at Avishkarana