• Avee Ivee
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అవీ ఇవీ...

    Avee Ivee

    Author:

    Publisher: Venkat.B.Rao

    Pages: 121
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అక్షరాల మీద మమకారం ఎప్పుడు ఎలా ఏర్పడిందో సరిగ్గా చెప్పలేనుగాని, అది జీవితంలో ఒక ముఖ్య భాగమై కూర్చుంది. పుస్తకాలు పరమ నేస్తాలయ్యాక మరిక వెనక్కి మళ్ళింది లేదు. అదొక వ్యాసంగమూ, అదే ఒక వ్యాసంగమూ అయిపోయింది.

చదువుతున్నప్పుడు ఏవేవో ఆలోచనలొస్తాయి. ఒక్కొక్క సంగతి మంచిగా అనిపించి రాసి పెట్టుకోవాలనిపిస్తుంది. అలా ఆలోచనలలో దాచుకున్నవి, రాసిపెట్టుకున్నవీ కొన్నాళ్ళతరువాత తిరగేసి చూసుకుంటే, అవి నిజంగానే మరిచిపోవాల్సిన సంగతులు కాదనీ, మంచివే అనీ అనిపిస్తుంది. అలాంటి చాలా చాలా సందర్భాలలోంచి పుట్టిన చిన్న చిన్న రాతల విపులీకరణ ఫలితాలే ఈ వ్యాసాలలోని చిన్నవీ పెద్దవీ రాతలు. చాలా వాటికి తెలుగు సాహిత్యమే మూల బిందువు. మిగతా వాటికి భాష, వ్యాకరణ సంబంధ విషయాలు పథాన విషయాలు. ఇవన్నీ ఇంతకు మునుపు నా తెలుగు బ్లాగులో చిన్న చిన్న పోస్టుల రూపంలో భాగాలు భాగాలుగా వెలువడినటువంటిని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సరిచూసుకుని, అవసరమయిన చోట్ల editing చేసి, ఈ-పుస్తక రూపంలో వెలువరించబడుతున్నటువంటివి.

- వెంకట్.బి.రావు

Preview download free pdf of this Telugu book is available at Avee Ivee
Comment(s) ...

what an effort!!!! the analytical knowledge is there for us to see!!comparing with both the times (past and present )is very good.

ఇప్పుడు Preview లో చూసుకుంటే, మొదటి వ్యాసం ('వేణుగోపాలశతకం' లొని కొన్ని సంగతుల మీద) మొదటి పేజీలో ఒక తప్పు దొర్లి కనుపించింది.

'రాజుల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు' అన్నది ధూర్జటి (పోతన కాదు). జరిగిన పొరపాటును వినమ్రంగా వొప్పుకుంటూ, అది 'ధూర్జటి' గా చదువులోవాలని కోరుకుంటున్నాను.

వెంకట్.బి.రావు.