• Avaranam
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆవరణం

    Avaranam

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచ చారిత్రక గమనంలో ఏర్పడిన ఆర్ధిక, సామాజిక, పర్యావరణ సంక్షోభ పరిష్కారంపై ఒక స్థూల తాత్విక దృక్కోణం ఏర్పడడానికి ఈ పుస్తకంలోని వ్యాసాలు దోహదం చేస్తాయి. వ్యవసాయం, పరిశ్రమలు, మాంసం ఉత్పత్తి తదితర రంగాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు; హరిత గృహ వాయువుల వెలువరింపులు; మానవ వినిమయంలో పోగుపడుతున్న వ్యర్థాల రూపంలోని కాలుష్యం వల్ల పెరుగుతున్న భూతాపం; పర్యవసానంగా ఏర్పడిన ప్రాణాంతక వాతావరణ మార్పులు. వీటి గురించి ఈ వ్యాసాలు చర్చిస్తాయి. స్వైన్‌ఫ్లూ, చికెన్ గున్యా, డెంగ్యూ, టీబీ తదితర వ్యాధుల విజృంభణా, వాటి మందుల, టీకాల వ్యాపారంలో కార్పొరేట్ ఫార్మా కంపెనీల నిర్వాకం; జన్యు విత్తనాల, ఎరువుల, పురుగుమందుల వ్యాపారంలో కార్పొరేట్ కుట్రలు; వ్యవసాయ సంక్షోభంతో ముడిపడిన రైతుల ఆత్మహత్యలు; సంక్షోభంలో పడిన ప్రజారోగ్యం వంటి సామాజిక, పర్యావరణ విపత్తులపై శాస్త్రీయ విశ్లేషణ ఈ పుస్తకంలో ఉంది.

Preview download free pdf of this Telugu book is available at Avaranam