-
-
ఆవాహన
Avahana
Author: Sreedharan Kanduri
Publisher: Mohan Publications
Pages: 262Language: Telugu
Description
నరదృష్టి, తాంత్రిక ప్రయోగాలు, గ్రహాల రహస్య ప్రభావాలు లాంటి నిగుఢమైన రహస్యాలను తెలియజేసే పరిశోధనాత్మక గ్రంథము ‘ఆవాహన’.
ఈ పుస్తకంలో...
1. ప్రాచీన హైందవ తెలుపబడిన క్షుద్ర ప్రయోగాల విశేషాలు? | |
2. స్త్రీలు మరియు పురుషుల యొక్క దీర్ఘ కేశముల ప్రభావం ఏమిటి? | |
3. నరఘోష, నరదృష్టి - ప్రభావాలు ఎలా ఉంటాయి? | |
4. తాంత్రిక కబల స్వప్నశాస్త్ర రహస్యములు? | |
5. అధర్వణ భద్రకాళి, నికుంబలాదేవి ఆరాధనా రహస్యాలు? | |
6. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రచారంలో సర్పారాధన విశేషాలు? | |
7. జాతకచక్రంలో గ్రహదోషాలు - తాంత్రిక పరిహారాలు? | |
8. తంత్రలోకంలో రుధిర (రక్త) రహస్యములు? | |
9. మానవుల వివిధ రకాల అనారోగ్యాలకు గ్రహస్థితులు కారణం అవుతాయా? | |
10. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రచారంలో ఉన్న తాంత్రిక ప్రయోగాల విశేషాలు? |
Preview download free pdf of this Telugu book is available at Avahana
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE