• Avagahana Anusasanamavani
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అవగాహనే అనుశాసనమవనీ

    Avagahana Anusasanamavani

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“ ఈ ఆత్మ అతిసూక్ష్మమైనది. ఆయుధాలు దీనిని ఖండించలేవు; అగ్ని దీనిని దగ్ధం చేయలేదు; నీరు దీనిని ముంచ గలిగి లేదు, గాలి దీనిని ఎండిపోయేట్లు చేయలేదు. దీనికి కారణమేమిటంటే, ఇది ప్రతి దాని లోనికి చొచ్చుకు పోయి, ప్రతి ఒక్క దానినీ అర్థం చేసుకునే స్వభావం కలిగినటువంటిది "

మిత్రశ్రీ వ్యాఖ్యానిస్తూ, 'అంటే దేనినైనా సంపూర్ణంగా అర్థం చేసుకుంటే - హృదయంతో అర్థం చేసుకుంటే, అది ఆత్మ అన్న మాట. జీవితం ఆత్మని కనుగొనడానికే అంటే, అవగాహన సంపూర్ణమవడం, బ్రతికినంత కాలం, జీవితాన్ని అర్థం చేసుకుంటూ వుండడం, ఆత్మని దర్శించుకుంటూ ఉండడమే అన్నాడు.

- నీలంరాజు లక్ష్మీప్రసాద్

అవగాహనతో ఆచరించిన ఏ ఒక్క కర్మఅయినా, నిన్ను అత్యున్నత సత్య శిఖరాన నిలబెడుతుంది.

- జిడ్డు కృష్ణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Avagahana Anusasanamavani