-
-
అవధాన సౌరభం
Avadhana Sourabham
Author: Narala Rama Reddy
Pages: 128Language: Telugu
Description
నేను 1965 సం||లో మిత్రుల ప్రోత్సాహంతో అవధాన రంగంలో ప్రవేశించాను. అప్పుడు నా వయస్సు 16 సంవత్సరాలు. నేను అవధానంలో పాండిత్య ప్రదర్శనకు ప్రాముఖ్యం ఇవ్వకుండా, భావకవితా శైలిలో స్వచ్ఛమైన కవిత్వానికి ప్రాధాన్యం ఇచ్చాను.
1965 సం|| నుంచి 2018 సం|| వరకు కొన్ని వందల అవధానాలు చేసినా ఇంతవరకు నా అవధాన పద్యాలను ప్రచురించలేదు. కారణం - నా అవధాన పద్యాలను నేను రికార్డు చేయలేదు.
నేను ఎక్కడికి వెళ్ళినా నా అభిమానులు నా అవధాన పద్యాలను పుస్తకరూపంలో చూడాలని కోరుతున్నందు వల్ల, నాకు నచ్చినవి, పత్రికలలో అప్పుడప్పుడు వచ్చినవి, మిత్రులు సేకరించి ఇచ్చినవి దాదాపు 400 పద్యాలను “అవధాన సౌరభం” అనే పేరుతో అచ్చువేస్తున్నందుకు ఆనందంగా ఉంది.
- నరాల రామారెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Avadhana Sourabham
Login to add a comment
Subscribe to latest comments
