• Aunu Valliddaru Ishtapaddaru
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు

    Aunu Valliddaru Ishtapaddaru

    Publisher: J.V.Publications

    Pages: 216
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచంలోని చీకటంతా ఏకమై ఒక దీపం వెలుతురుని ఎలా దాచలేదో పట్టుదలగా లక్ష్యసాధన వైపు వేసే అడుగులు తెచ్చే విజయాన్ని కూడా ఎవరూ ఆపలేరు. తిండి, బట్ట, నివాసం సమకూర్చుకునే యాతనలోనే మనిషి తన జీవిత దశలను తనకు తెలియకుండానే పూర్తి చేసేస్తుంటాడు. ఈ పరుగులోనే నమ్మక ద్రోహం, మనసుని ముక్కలు చేయటం, బంధాలను తెంచేయడం వంటి సవాళ్ళు ఎదురయినప్పుడు జీవితం తానే టీచర్‌గా మారి వాటిని ఎలా అధిగమించాలో పాఠాలను నేర్పాలనుకుంటుంది. మనుష్యులు నిర్మించుకునే మార్గాలనే అనుసరించి కొందరికి విజయాల ద్వారా పాఠాలను నేర్పితే, మరి కొందరికి అపజయాల ద్వారా బుద్ధి చెప్తుంది.

పరిచయం అనే మొక్కకి, ఆప్యాయత అనే నీరు పోసినప్పుడు ప్రేమ అనే పువ్వు పూస్తుంది ఒకరికి, ఆ ప్రేమే సమస్యయి కూర్చుంటుంది మరొకరికి... ఏదో విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేననీ...విరహాన వేగిపోయి విలపించే కధలు ఎన్నో...అని ఎవరో కవి చెప్పినట్లుగా, కానీ జీవితం అంటే మళ్ళీ జీవించడమే, విలపించడం కాదు. లైఫ్ ఈజ్ ఫర్ లివింగ్!

ఇలాంటి వివిధ అంశాలతో, సున్నితమైన పరిష్కారాలతో ఏ దేశ, కాల మాన పరిస్థితులకయినా వర్తించగల కధల సమాహారమే ఈ “ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు" అనే కథల సంపుటి. ఈ కథలు పేరున్న వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయి పాఠకుల ఆదరణ పొందినవి.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Aunu Valliddaru Ishtapaddaru