• Atyadhunika Kavitarupa Prakriya Nani
  • Ebook Hide Help
    ₹ 93.96
    104.4
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అత్యాధునిక కవితారూప ప్రక్రియ - నానీ

    Atyadhunika Kavitarupa Prakriya Nani

    Pages: 352
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆధునిక తెలుగు సాహిత్యంలోని కవితా ప్రక్రియల్లో అత్యంత వేగంగా పాఠకుల హృదయాలలోకి చొచ్చుకుపోయిన ప్రక్రియలలో ‘మినీకవితా’ ప్రక్రియ తర్వాత ‘నానీ’ ప్రక్రియే అనటంలో అతిశయోక్తి లేదు. కారణం తక్కువ నిడివిలో ఎక్కువ భావాన్ని ప్రతిఫలించటమే కావచ్చు. అయితే ఇక్కడ చర్చనీయాంశం ఏమిటంటే తెలుగు కవితా ప్రక్రియలలో ఒక కవితా ప్రక్రియ స్ఫురణలో అతి తక్కువ సమయంలో మరిన్ని కవితా ప్రక్రియలు ఉద్భవించటమన్నది ఒక నానీ ప్రక్రియ ద్వారానే జరిగిందని ‘చరిత్ర’ తిరగేసిన వారి గమనంలోకి రాకమానదు. ఆధునిక తెలుగు కవితా ప్రక్రియలలోని భావకవిత్వం, విప్లవ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దళిత కవిత్వం, స్త్రీవాదకవిత్వం, మినీకవిత్వం తదితర శాఖలను పరిశీలించినట్లయితే వాటిలోని కనిపించని అతి త్వరిత చైతన్యం ఈ ‘నానీ’ ప్రక్రియలో కనిపిస్తున్నది. ఈ ప్రక్రియ తక్కువ కాలంలో ఎంత త్వరగా పరివ్యాప్తి చెందినదో అంతే వేగంగా మరిన్ని నూతన ప్రక్రియల సృష్టికి మూలబిందువయ్యింది.

Preview download free pdf of this Telugu book is available at Atyadhunika Kavitarupa Prakriya Nani