• Atram Pellikoduku
  • Ebook Hide Help
    ₹ 72
    79.2
    9.09% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆత్రం పెళ్ళికొడుకు

    Atram Pellikoduku

    Author:

    Pages: 109
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఎన్నో పెళ్ళి సంబంధాల్లో చూసిన ఏ అమ్మాయిలూ అతడికి నచ్చలేదు.
చివరికి రాజీ పడి ఒక అమ్మాయిని ఓకె చేశాడు.. అదీ అతడి బామ్మ కోసం..!
అలా అంగీకరించిన ఆ అమ్మాయితో అతడు పెళ్ళికి సిద్ధపడిన తరువాత అప్పుడు..
అప్పుడు అతణ్ని ఆకర్షించింది ఓ అపురూప అద్వితీయ సౌందర్యరాశి.
ఇప్పుడతడు... తన బామ్మకు ఎదురుచెప్పి, పెళ్ళిని ఆపలేడు.
అలా అని మనసు పడిన అమ్మాయిని వదులుకోలేడు.
మరి ఏం చేశాడు అతడు ...?
రొమేంటిక్ కామెడీ నవల "ఆత్రం పెళ్ళికొడుకు" చదివి తెలుసుకోండి... ....

Preview download free pdf of this Telugu book is available at Atram Pellikoduku