-
-
ఆత్మీయానుబంధాలు - జ్ఞాపకాలు
Atmiyanubandhalu Gnapakalu
Author: Ganapatiraju Perumallaraju
Publisher: Naveenji Foundation
Pages: 84Language: Telugu
Description
ఆత్మీయానుబంధాలు - జ్ఞాపకాలు పేరిట కళాప్రపూర్ణ డాక్టర్ గణపతిరాజు అచ్యుతరామరాజుగారి సమగ్ర వ్యక్తిత్వంతో, వారి సాంస్కృతిక సేవలపై వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు రాసిన వ్యాసాల సమాహారం ఓ అద్భుత చంద్రహారం. ఈ పుస్తకం 1944-2004 మధ్య, అరవైయ్యేళ్ళ విశాఖ జిల్లా చరిత్ర! నాటకరంగ చరిత్ర ! సాహితీ రంగచరిత్ర! ఒక ఆషామాషీ సావెనీర్ కాదిది! ఒక "రిఫరెన్స్ బుక్'గా దాచుకోతగిన అద్భుత గ్రంథం. భవిష్యత్తులో విశాఖకు సంబంధించిన అనేక రంగాలపై పరిశోధన జరిపే వారికి ఇది గొప్ప ఉపయుక్త గ్రంథంగా సహాయం అందిస్తుంది.
- శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు
గమనిక: "ఆత్మీయానుబంధాలు - జ్ఞాపకాలు " ఈబుక్ సైజు 8.4mb
Preview download free pdf of this Telugu book is available at Atmiyanubandhalu Gnapakalu
Login to add a comment
Subscribe to latest comments
