-
-
ఆత్మీయం - నవల
Atmeeyam Navala
Author: P. S. Narayana
Pages: 162Language: Telugu
Description
ఆత్మీయం అనే ఈ నవల స్వాతి సచిత్ర మాసపత్రిక జులై, 2015 సంచిక అనుబంధ నవలగా ప్రచురింపబడింది. ఐదు దశాబ్దాల తన రచనా ప్రస్థానంలో ప్రతీ కథలో, నవలలో కొత్తదనాన్నీ చూపించే పి. ఎస్. నారాయణగారి కలం నుండి జాలువారిన మరో ఉత్తమ రచన ఈ ఆత్మీయం. వీరి రచనల్లో సుమారు 40 కి పైగా నవలలు వివిధ పత్రికలలో సీరియల్స్ గాను, అనుబంధనవలలు గాను వచ్చాయి.
Preview download free pdf of this Telugu book is available at Atmeeyam Navala
Login to add a comment
Subscribe to latest comments
