-
-
ఆత్మధృతి
Atmadhruti
Author: Aduri Venkata Seetarama Murty
Pages: 165Language: Telugu
Description
కథా సాహిత్య ప్రపంచంలోకి ఒక ఆరాధనా భావంతో అడుగు పెట్టిన కొద్దిమంది రచయితల్లో అతి నిరాడంబర యోగి ఆదూరి వారు – అని నేనెప్పుడూ అనుకొంటాను. సాహిత్యమూ, జాతి సంస్కృతీ అవిభాజ్యాలనే ఒక వెన్నెల బాటలో పయనిస్తున్న పాదచారిగా ఆయన నాకు దర్శనమిస్తుంటారు.
హింసాద్వేష నినాద పూరిత లోకంలో ఆదూరి వెంకట సీతారామమూర్తిగారి అహింసా జీవన మహతీ గానాన్ని మీరూ ఆస్వాదించగలరని నా విశ్వాసం.
- మునిపల్లె రాజు
Preview download free pdf of this Telugu book is available at Atmadhruti
Login to add a comment
Subscribe to latest comments

- ₹60
- ₹97.2
- ₹81
- ₹106.8
- ₹81
- ₹131.76