-
-
ఆత్మ పలికితే...
Atma Palikite
Publisher: Jaggamamba Prachuranalu
Pages: 48Language: Telugu
Description
ప్రకృతి
ఏంలాభం పరితపించి?
చుట్టూరా పాములేనని,
గంధం చెట్టు!
ఇవ్వక తప్పదు కదా?
తనను కొట్టే గొడ్డలికే
`కామ’ను.
*****
కదలిక
కలిస్తే రైలునడపలేవు
పట్టాలు
కదిలితే పండ్ల నివ్వలేవు
చెట్లు
కదలకపోతే ప్రగతి సాధించలేవు
మనస్సులు
దేనికదే ప్రయోజనం.
Preview download free pdf of this Telugu book is available at Atma Palikite
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81
- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81