-
-
అతడు-నేను
కె. వరలక్ష్మి కథలుAtadu Nenu K Varalakshmi Kathalu
Author: K. Varalakshmi
Language: Telugu
Description
వరలక్ష్మి గారివి వివిధ పత్రికల్లో 90 పైగా కథలు, 4 నవలికలు, కవితలు, వ్యాసాలు, నాటికలు ప్రచురణ - ప్రసారం అయ్యాయి. 'జీవరాగం', 'మట్టి బంగారం', 'అతడు-నేను' కథా సంపుటాలు; 'ఆమె' కవితా సంపుటి వచ్చాయి. చాలా కథలు, కవితలు, వివిధ సంకలనాలలో చోటు చేసుకున్నాయి.
వీరి కథలకు ప్రతిష్టాత్మకమైన చాసో స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. ఇంకా రంజని అవార్డు, అజో-విభో (అమెరికా) పురస్కారం, ఆటా, తానా బహుమతులు, రంగవల్లి అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం, పులికంటి సాహితీ సత్కృతి, ఆర్. ఎస్. కృష్ణమూర్తి అవార్డు మొదలైన అవార్డులు అందుకున్నారు.
Preview download free pdf of this Telugu book is available at Atadu Nenu K Varalakshmi Kathalu
కదిలించి కంటనీరు పెట్టించాయి తల్లి కొన్ని మీ కధలు...