-
-
అతడు అడవిని జయించాడు
Atadu Adavini Jayinchadu
Author: Dr. Kesava Reddy
Publisher: Hyderabad Book Trust
Pages: 55Language: Telugu
Description
జీవితం తాలూకు సంక్లిష్ట ప్రశ్నలకు తేలికపాటి, పనికిమాలిన, చచ్చు సమాధానాలచ్చి భ్రమలు గొలిపే దుస్సాహసం చేయదీ నవలిక. ఇది ఒక ప్రత్యేక విశిష్ట రచన. కనీసం ఇంకో పాతిక సంవత్సరాలు, ఈ నవల తెలుగు సాహిత్యంలో దీపస్తంభంలా నిబ్బరంగా నిలబడి దిక్దదర్శనం చేయించడంతో పాటు శిష్ట నాగరిక సమాజపు కళ్ళు మిరమిట్లు గొలుపుతుందని నిస్సంకోచంగా నమ్మవచ్చు.
- శ్రీనివాస ప్రసాద్
బెంగాలీలో ఉన్నది అరణ్యాలకు అంకితం చేసిన కల్పనా సాహిత్యం. అందులో "పథేర్ పాంచాలీ" రచయిత బిభూతి భూషణ బందోపాధ్యాయ రచించిన 'అరణ్యక్' (తెలుగులో వనవాసి) అనే నవల సుప్రసిద్ధమైనది. కానీ అది అనాగరికమని అరణ్యానుభావాలు కాక, నాగరికుని అనుభవాలు. బెంగాలీ 'అరణ్యక్' కంటే ఈ నవలిక చాలా విధాలుగా మిన్న అనటం తెలుగు అభిమానం కాదు.
- డాక్టర్ సంజీవదేవ్
Preview download free pdf of this Telugu book is available at Atadu Adavini Jayinchadu
Wanna purchase this prit book,but its in out of stock.Please make it available.